Gallery

 
42,424 views 6 Apr 2024 #రైతుబడి #RythuBadi

గేదెలు, ఆవులు పెంచుతున్న రైతులు వాడుతున్న ఫ్లోర్ మ్యాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తన గేదెల డెయిరీలో ఫోమ్ మ్యాట్ వాడుతున్న రైతు అనుభవంతోపాటు.. వాటిని విక్రయిస్తున్న ప్రసాద్ గారు సైతం మాట్లాడారు. AniMat గురించి మరింత సమాచారం కోసం 8247660274 నంబరులో సంప్రదించవచ్చు.